ఈ రోజు ఈ పోస్ట్ లో ఫోన్ పే లో ఆటో డెబిట్ ను ఎలా రిమూవ్ చెయ్యాలో తెలుసుకొందాం
What is auto debit ?
ఆటో డెబిట్ అంటే – మీరు ముందుగా అనుమతిస్తే, నిర్ణీత తేదీన మీ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా తీసుకోవడం.
మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటే మనం hotstar, nextflex , playstore, ఇలాంటి వాటిలో subscription తీసుకునే టైం లో ఇలాంటి యాప్స్ ఆటో డెబిట్ అడుగుతాయి. అప్పుడు మనం వాటికి పర్మిషన్ ఇస్తాం.
ఉదాహరణగా చెప్పాలి అంటే
మీరు ఈ రోజు hotstar subscrption కోసం పేమెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు నా మీ అకౌంట్ నుండి డబ్బులు ఆటో మేటిక్ గా కట్ అవుతాయి సబ్స్క్రప్షన్ renwal కోసం
Note: మీరు నెలకి 400 ప్లాన్ తీసుకొంటే వచ్చే నెలకి 400 డెబిట్ అవుతాయి. సంవత్సరం 1200కి తీసుకొంటే వచ్చే సంవత్సరం 1200 అకౌంట్ నుండి డెబిట్ అవుతాయి .
మనం డ్యూ డేట్ మర్చిపోయినా అకౌంట్ నుండి డబ్బులు కట్ అయి ఆటో renwal అవుతుంది సబ్స్క్రప్షన్

మనం ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం due డేట్ రోజు అవే అటోమాటిక్ గా కట్ అవుతాయి
ఇప్పుడు ఆటో డెబిట్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం
- మీ మొబైల్ లో ఉన్న ఫోన్ పే యాప్ ని ఓపెన్ చెయ్యండి
2. టాప్ లో ప్రొఫైల్ సింబల్ ఉంటది దాని మీద క్లిక్ చెయ్యండి అక్కడ ఆటో పే అన్ని ఉంటుంది
3 . అక్కడ ఆటో పే లేకపోతే కింద సెర్చ్ ఉంటుంది అక్కడ ఆటో పే అన్ని టైప్ చేయండి వస్తుంది

4. ఆటో పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు ఏదైనా సబ్స్క్రిప్షన్ ఆటో పే కి యాక్టివ్ ఉంటే దాన్ని అక్కడ నుండి రిమూవ్ చేయొచ్చు

ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి ఆటో పే ఆప్షన్ ఎక్కడుందో చూసుకొని అక్కడ మనం దానిని ఓపెన్ చేసి కింద డిలీట్ బటన్ ఉంటది క్లిక్ చెయ్యండి
📌 PhonePe AutoPay – FAQs
What is AutoPay in PhonePe?
How to check if AutoPay is active on PhonePe? How do I pause or delete AutoPay?
Can I stop AutoPay permanently?
Is AutoPay safe to use?
Can I reactivate a paused AutoPay?
How much amount can AutoPay deduct?
How often does AutoPay deduct money?
What happens if there is no balance in my account?
How to contact PhonePe support for AutoPay issues?








