ఈ రోజు ఈ వీడియో లో ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం
ఏ యాప్ అవసరం ;
మీ మొబైల్ లో yono sbi అనే యాప్ ఉండాలి లేకపోతే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి .
మీ డెబిట్ కార్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. యాప్ కి ఒక్క పిన్ పెట్టుకోవాలి .
యాప్ లో లాగిన్ అవ్వాలి . యాప్ ఓపెన్ చేస్తే హోమ్ స్క్రీన్ లో కింద ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అన్ని ఆప్షన్ ఉంటుంది.

రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి?
హోమ్ స్క్రీన్ లో కింద ఉందా ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ పై క్లిక్ చేస్తే,
అక్కడ మనకి ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి అన్ని చూపిస్తుంది. దాని పక్కనే redeem now అన్ని ఉంటుంది.

నాకు 256 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి .
redeem నౌ పై క్లిక్ చెయ్యాలి . you have 256 points కింద బ్లూ కలర్ లో ఉన్న redeem పై క్లిక్ చెయ్యండి.
రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతాయా
పాయింట్స్ యూస్ చేసుకోపోతే ఎక్స్పైర్ అవుతాయి .
స్క్రీన్ షాట్ లో మన దగ్గర ఉన్న పాయింట్స్ , ఇంతకు ముందు మన యూస్ చేసుకున్న పాయింట్స్ , ఎక్స్పైర్ అయిపోయిన పాయింట్స్ ఉంటాయి.
రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవ్వకముందే మనం యూస్ చేసుకోవాలి .

నెక్స్ట్ Disclaimer ఓపెన్ అవుతుంది అక్కడ i agree క్లిక్ చెయ్యాలి

ఇప్పుడు మనం బ్రౌజర్ లో కి వస్తాం ఎస్బీఐ రివార్డ్ ఇక్కడ నుండి సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు.

కింద స్క్రీన్ షాట్ లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలంటే
548 రివార్డ్ పాయింట్స్ ఉండాలి మనం రివార్డ్ పాయింట్స్ ఉంటే వాటిని బై చేసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు పే చెయ్యాల్సిన అవసరం లేదు .

పై స్క్రీన్ షాట్ లో buy now అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మన మొబైల్ నంబర్ అడ్రస్ ఇవ్వాలి.
గుర్తుపెట్టుకోండి మనం ఏ ప్రోడక్ట్ అయితే బయ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ మన అకౌంట్లో ఉంటే మాత్రమే బై చేసుకోవడానికి ఉంటది

యాడ్ తీసిన అడ్రస్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఓటిపి వస్తది ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లో ఆ ప్రోడక్ట్ ఇంటికి వస్తది .
కింద ఉన్న స్క్రీన్ షాట్ లో బిల్ పేమెంట్ అని ఉంటది
దాని మీద క్లిక్ చేసి మనం రివార్డ్ పాయింట్స్ తోనే మొబైల్ రీఛార్జిలు డిటిహెచ్ రీఛార్జ్ చాలా చేసుకోవచ్చు రివార్డ్ పాయింట్స్ తోనే

మొబైల్ రీఛార్జ్ చేయాలంటే మొబైల్ ప్రీపెయిడ్ ని ఆప్షన్ ఉంటది దాని మీద క్లిక్ చేసుకొని మన నెంబర్ ఇచ్చేసి మన జియో or airtel అని select కింద ప్లాన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ప్లాన్ కూడా సెలెక్ట్ చేసుకుని continue మీద క్లిక్ చేసుకోవాలి

Continue మీద క్లిక్ చేస్తే కింద ఉందా స్క్రీన్ వస్తుంది .

నేను పది రూపాయల ప్లాన్స్ సెలెక్ట్ చేసుకున్నాను ₹10 కి 40 పాయింట్స్ కట్ అవుతున్నాయి
మీరు సెలెక్ట్ చేసుకునే పాయింట్ మంత్లీ ప్యాక్స్ అయినా సరే లేకపోతే డేటా ప్యాక్స్ అయినా సరే మరి సెలెక్ట్ చేసుకుని ప్యాక్ కి మీ దగ్గర ఉన్న పాయింట్స్ అనేది సెట్ అవ్వాలి అప్పుడు మాత్రమే రీఛార్జ్ చేసుకోవడానికి అవుతుంది
ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ అని ఉంటది దాని మీద క్లిక్ చేస్తే ఓటిపి వస్తది. ఓటిపి కూడా ఎంటర్ చేస్తే రీఛార్జ్ అయిపోయింది
మన రివార్డ్ పాయింట్స్ నుంచి 40 రివార్డ్ పాయింట్స్ కట్ అయిపోతుంది అనమాట సో మనకి 10 రుపీస్ రీఛార్జ్ కూడా అవుతుంది
పాయింట్స్ ద్వారా ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ని ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలి

పైస్ స్క్రీన్ షాట్ లో ట్రాక్ ఆర్డర్స్ అని ఉంటది దాని మీద క్లిక్ చేస్తే మన రివార్డ్ పాయింట్స్ ద్వారా ఆర్డర్ చేసుకున్న అనే ప్రొడక్ట్స్ అక్కడ ఉంటాయి
FAQ – SBI Reward Points in Telugu
Q1: What are SBI Reward Points?
A: SBI Reward Points are loyalty points earned when you use your SBI Credit Card for purchases.
ప్రశ్న 1: SBI రివార్డ్ పాయింట్లు అంటే ఏమిటి?
జవాబు: SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించినప్పుడు వచ్చే లాయల్టీ పాయింట్లు.
Q2: How can I check my SBI Reward Points?
A: You can check your points on the SBI Card mobile app, website, or credit card statement.
ప్రశ్న 2: SBI పాయింట్లను ఎలా చెక్ చేయాలి?
జవాబు: SBI కార్డ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి చెక్ చేయవచ్చు.
Q3: How to redeem SBI Reward Points?
A: Login to your SBI Card account → Go to ‘Rewards’ section → Choose and redeem points for products, vouchers, or discounts.
ప్రశ్న 3: SBI రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేయాలి?
జవాబు: SBI ఖాతాలోకి లాగిన్ → ‘Rewards’ సెక్షన్‌కి వెళ్లి → పాయింట్లు రీడీమ్ చేయండి.
Q4: What is the value of 1 SBI Reward Point?
A: Typically, 1 reward point = ₹0.25, but it may vary based on redemption options.
ప్రశ్న 4: ఒక SBI రివార్డ్ పాయింట్ విలువ ఎంత?
జవాబు: సగటుగా 1 పాయింట్ విలువ ₹0.25 ఉంటుంది.
Q5: Do SBI Reward Points expire?
A: Yes, they usually expire after 2 years from the date of earning.
ప్రశ్న 5: SBI రివార్డ్ పాయింట్లు గడువు తీరుతాయా?
జవాబు: అవును, సాధారణంగా 2 సంవత్సరాల తర్వాత అవి గడువు తీరతాయి.








