How to Check Copyright Strikes on YouTube Channel

how to find copyrights

ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయాలి

మొదటిగా వచ్చిన యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి .

దానిమీద క్లిక్ చేస్తే యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ అయిపోతే దాని అన్ఇన్స్టాల్ చేయండి .

అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ క్లిక్ చేయండి అప్పుడు ఛానల్ డాష్ బోర్డు ఓపెన్ అయిద్ది .

స్క్రీన్ షాట్ లో ఉన్నట్లు మీకు కూడా వస్తే కంటిన్యూ స్టూడియో అని ఉంటది కింద ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి .

How to See Copyright Strikes 

ఛానల్ డాష్ బోర్డులో టాప్లో ఛానల్ వైలేషన్స్ అని చెప్పి రెడ్ కలర్ లో ఉంటే మీకు కాపీరైట్స్ ఉన్నట్లే అక్కడ ఎన్ని కాపీరైట్స్ ఉన్నాయో మీ ఛానల్ మీద చూపిస్తది .

How to view the details of those who submitted copyright

యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్ అయిన దాని మీద క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వస్తాయి .

సెలెక్ట్ యాక్షన్ అనే వాడు దాని మీద క్లిక్ చేసి కాపీరైట్స్ ఎవరైతే పంపించారో వాళ్ళకి మెయిల్ పెట్టవచ్చు . కాపీరైట్ తీయమని , లేకపోతే ఆ మీ ఓన్ వీడియో అయితే కౌంటర్ నోటిఫికేషన్ సెండ్ చే వచ్చు .

✅ FAQs

1. How do I check for copyright on YouTube?

Go to YouTube Studio → Content → Restrictions column to see if any video has a copyright claim. For channel status, visit Settings → Channel → Status and Features.

2. What happens if my video has a copyright claim?

If your video has a copyright claim, the owner may monetize your video or block it in some regions. Your channel won’t get a strike unless it’s a serious violation.

3. How can I check copyright strikes on my channel?

Open YouTube Studio, click on Dashboard, then scroll to Channel Violations. It will show the number of strikes you have.

4. How many copyright strikes will delete my channel?

If you get 3 copyright strikes within 90 days, YouTube will terminate your channel.

5. How to avoid copyright issues on YouTube?

Always use original content, royalty-free music, or YouTube Audio Library. Do not upload movies, TV shows, or music you don’t own.