In this post, let’s learn how to get verified in AdSense.
యాడ్ సెన్స్ అకౌంట్లో ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మన అడ్సెన్స్ ఎకౌంట్లో పది డాలర్లు ఉండాలి .
IMP ; కొంతమందికి పది డాలర్ లేకపోయినా ఐడి వెరిఫికేషన్ చేసుకోమని నోటిఫికేషన్ వస్తది .
అసలు ఐడి వెరిఫికేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాము
మన యాడ్ సెన్స్ లో మనం ఐడి అప్లోడ్ చేసుకొని యాడ్సెన్స్ నాదే అని మనం ప్రూవ్ చేసుకోవాలి .
యాడ్ సెన్స్ లో ఎలాంటి ఐడి అప్లోడ్ చేయాలి మనం మన యాడ్సెన్స్ లో పాన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసుకోవచ్చు.
note ; ఆధార్ కార్డు అప్లోడ్ చేయవద్దు ఆధార్ కార్డు అనేది తీసుకోదు .
యాడ్ సెన్స్ ఐడి వెరిఫికేషన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .
మనం ఏ ఐడి అయితే మన యాడ్ సెన్స్ లో అప్లోడ్ చేస్తున్నాము ఆ ఐడి మీద ఉన్న పేరు పేమెంట్ ఇన్ఫోలో ఉన్న పేరు రెండు మ్యాచ్ అవ్వాలి అలా అయితే మాత్రమే ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అయిద్ది ఐడి మీద మన పేరు ఒకలాగా పేమెంట్ ఇన్ఫోలో ఒకలాగా ఉంటే ఫెయిల్ అయిద్ది ఒకసారి చెక్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి .
ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం
మనం యాడ్ సెన్స్ ఓపెన్ చేస్తేనే రెడ్ కాలర్ ఒక బ్యానర్ ఉంటది అక్కడ యువర్ పేమెంట్స్ ఆన్ హోల్డ్ అని ఉంటది కింద బ్లూ కలర్ లో యాక్షన్ బటన్ ఉంటది దాని మీద క్లిక్ చేసుకోవాలి .

టు కంటిన్యూ టు ఎర్నింగ్ అండ్ రిసీవ్ టు పేమెంట్స్ అని చెప్పేసి ఉంటది అక్కడ ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోపే మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి లేకపోతే మన యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ వెబ్సైట్ అయితే వెబ్సైట్ దాంట్లో ఉన్న ads ఆగిపోతాయి మనకి డబ్బులు రావు ఎప్పుడైతే మళ్లీ ఐడి వెరిఫికేషన్ చేస్తామో అప్పటినుంచి ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి .
వెరిఫై చేసుకోవడానికి రెండు మెథడ్స్ ఉన్నాయి.
1 ) పోస్ట్ మేథోడ్ వచ్చేసి కొత్తగా వచ్చింది అనమాట ఇది వెరిఫై నామని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే మన ఐడి చేసిన తర్వాత మన ఫేస్ కూడా అప్లోడ్ చేయాలి అలా చేస్తే ఇన్స్టాంట్గా ఐడి వెరిఫికేషన్ అయిపోయింది వెంటనే గా పిన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది.
2) సెకండ్ మెథడ్ వచ్చేసి యూస్ ఐడి మెయిల్ కింద నుండి దాని మీద క్లిక్ చేసి మన ఐడియా అప్లోడ్ చేస్తే ఐడి వెరిఫికేషన్ అయిపోయింది ఐడి వెరిఫికేషన్ అయిపోయింది తర్వాత కింద ఒక బాక్స్ ఓపెన్ అయిపోద్ది. ఒక 2-3 వీక్స్ లో మన ఇంటికి లెటర్లో పిన్ వస్తది ఆ లెటర్ లో ఉన్న పిన్ అక్కడ బాక్స్ లో ఎంటర్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి

నేను ఫస్ట్ మెథడ్ ని ఉపయోగిస్తున్నాను నేను ఇప్పుడు వెరిఫైన్ అవ్వని బటన్ మీద క్లిక్ చేస్తున్నాను
వెరిఫై నవ్ మీద క్లిక్ చేస్తే రీ డైరెక్టు టు పర్సోనా అని చెప్పి ఒక వెబ్సైట్లోకి వెళ్తాది

డిడ్ యు స్విచ్ అనదర్ అకౌంట్ అని అడిగితే కింద వైట్ కలర్ లో ఉంటది దాని మీద కిందకి స్వైప్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది
కింద ఉన్నలాంటి స్క్రీన్ వస్తే అక్కడ కంట్రీ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి
కంట్రీ సెలెక్ట్ చేసుకుని తర్వాత కింద కంటిన్యూ అంటది దానిమీద సెలెక్ట్ చేసుకోవాలి

నెక్స్ట్ స్క్రీన్ లో మనం ఏ ఐడి అయితే అప్లోడ్ చేస్తామో ఓటర్ ఐడి ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి

మనం ఐడీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెమెరా ఓపెన్ అయిపోద్ది మనం మన ఐడినా కెమెరాకు చూపిస్తే అది స్కాన్ అయిద్ది స్కాన్ అయిన తర్వాత సక్సెస్ అయిపోద్ది స్కాన్ అవ్వకపోతే మీరు ఫోటో తీసుకోవచ్చు


ఐడి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత కింద ఐడి మీద ఎలాగైతే పేరు ఉందో స్మాల్ లెటర్స్ తో ఉండే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ తో ఉండే క్యాపిటల్ లెటర్స్ తో మీ పేరు ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మీ డేట్ అఫ్ బర్త్ ఐడి మీద ఉన్నాయా డేట్ అఫ్ బర్త్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత కింద అడ్రస్ కూడా ఇవ్వాలి మన అడ్రస్ పూర్తి అడ్రస్ ఇవ్వాలి

అడ్రస్లో కేవలం మీ అడ్రస్ మాత్రమే రాయండి పేరు ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు ప్రావిన్స్ అని ఉంటది.
ప్రోవిన్స్ అంటే మన స్టేట్ అనమాట మీకు తెలంగాణ ఆంధ్ర

అడ్రస్ మొత్తం విచ్చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే కింద ఫేస్ వెరిఫికేషన్ వస్తది
కింద ఉన్నట్లు వస్తే మీకు కూడా గేట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి
కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మన ఫేస్ ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి రైట్ సైడ్ తిప్పాలి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూనే ఉంటారు ఏ సైడ్ మీ ఫేస్ కి తిప్పాలి అని సో ఆ సైడు మనం ఫేస్ ని తిప్పాలి

కెమెరా ఓపెన్ అయిపోయింది తర్వాత పైన కనబడుతూనే ఉంటది స్లైట్ గా రైట్ సైడ్ తిప్పండి స్లైట్ గా లెఫ్ట్ సైడ్ తిప్పండి అని

ఫేస్ కూడా తీసుకున్న తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ డన్ అని వస్తది. సో అప్పుడు ఐడి వెరిఫికేషన్ ఇన్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయింది

thanks id verification completed









1 thought on “AdSense ID Verification Telugu లో పూర్తి వివరాలు”
Comments are closed.